Vedic PhalaVedāṅga Jyotiṣa

ఎందుకు నమ్మొచ్చు

Swiss Ephemeris · మహర్షి పరాశర

స్విస్ ఎఫిమెరిస్ ఖగోళ లైబ్రరీతో లెక్కించబడతాయి. నిరయన రేఖాంశాలు, లాహిరి అయనాంశ — వేదిక జ్యోతిషానికి ప్రామాణికం.

ఎందుకు నమ్మొచ్చు

ఎందుకు నమ్మొచ్చు

वेदाङ्ग ज्योतिष · వైదిక జ్యోతిషం

Vedic Phala

యాప్ వినియోగ సూచిక

  • ఫల బృహత్ పరాశర హోరా శాస్త్రాన్ని అనుసరిస్తుంది — వైదిక జ్యోతిషానికి ఇదే మూల గ్రంథం. మా ఫలితాలను ప్రసిద్ధ సాఫ్ట్‌వేర్ Jagannatha Hora‌తో సరిపోల్చి చూశాం. రెండింటికీ తేడా వచ్చిన ప్రతి చోటా ఆ తేడాను గుర్తించి, కొలిచి, ఉద్దేశపూర్వకంగా ఉంచాం: ఫల గ్రంథాన్నే అనుసరిస్తుంది.
  • © Astrodienst AG. గ్రహ స్థానాలను లెక్కించడానికి వాడే ఖగోళ యంత్రం; AGPL లైసెన్స్.
  • బృహత్ పరాశర హోరా శాస్త్రం ఫల వాడే నియమాలకు ప్రామాణిక మూలం — రాశి ఆధిపత్యాలు, స్థాన బలాలు, దృష్టులు, భావ అధిపతులు, వర్గ పట్టికలు, దశలు, యోగాలు.
  • గూఢలిపీకరణ (ఆంగ్లంలో ఎన్‌క్రిప్షన్) — మీ పుట్టుపూర్వోత్తరాలను మీ పరికరంలోనే గూఢలిపీకరణ చేసి భద్రపరుస్తాం. ఆండ్రాయిడ్ లేదా ఆపిల్ కీస్టోర్‌లో సీలు చేయడం ద్వారా, అకౌంటు లేకున్నా మీ ఒక్కరి జాతకాన్ని చూసుకోవచ్చును.
  • మాకు కూడా మీ డేటా తెలియదు — మాక్కూడా మీ జాతకమేమిటో పుట్టుపూర్వోత్తరాలేమిటో తెలియవు. దీనికర్థం ప్రతి ఫలితం మీ పరికరంలోనే గణించబడుతుంది. ఇదే అత్యుత్తమమైన సెక్యూరిటీ.

ప్రశ్నలు